ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

Advertisement

అక్షరటుడే, బోధన్: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసితీరుతామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని సాలుర మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, ఫలితంగా దళారులను నమ్మి రైతులు మోసపోయారని పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Arogyasri | ఆరోగ్య‌శ్రీ సేవ‌లు వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి