ఆర్మూర్ కాంగ్రెస్ అధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి

0

అక్షరటుడే, ఆర్మూర్: దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుని సేవలను గుర్తు చేసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మిర్దపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మంథని శ్రీనివాస్, రమేష్ రెడ్డి, ఫతేపూర్ శ్రవణ్ రెడ్డి, జీవన్, మారుతి రెడ్డి, వెంకటేష్, నల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.