తెలంగాణనిజామాబాద్ ఆలయానికి విరాళం By Akshara Today - January 13, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో పునర్నిర్మిస్తున్న నగరేశ్వర ఆలయానికి ప్రభుత్వ ఉద్యోగి మద్నూర్ కవిత గోపాల్ దంపతులు రూ.21,116 ఆర్థిక సాయం అందించారు. శనివారం ఆలయ కమిటీ సభ్యులకు విరాళం నగదును అందజేశారు.