ఎమ్మెల్యే ఆర్థిక సాయం

0

అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. గాజుల్ పేట్ కు చెందిన అన్వేష్ కూతురు అనారోగ్యానికి గురైంది. ఈ విషయాన్ని కుటుంబీకులు బుధవారం సూర్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సత్వరమే స్పందించారు. రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు.