ఏసీబీకి చిక్కిన మరో అధికారి

Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. సమాచార శాఖ డీఈఈ వేణి ప్రసన్న రూ.9 వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి నేరుగా దొరికారు. నూతన కలెక్టరేట్ లోని సమాచార శాఖ డీఈఈ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లోనే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ACB Raids | ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు