కాంగ్రెస్ గూటికి ఇమ్మడి గోపి

0

అక్షరటుడే, నిజామాబాద్: ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.