కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ మేయర్

0

అక్షరటుడే, నిజామాబాద్: నగర మాజీ డిప్యూటీ మేయర్, ఎంఐఎం నాయకుడు ఎంఏ ఫయీమ్ కాంగ్రెస్ లో చేరారు. శనివారం గాంధీభవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేసిన ఫయీమ్ ఎంఐఎంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఎంఐఎంను వీడి కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది.