కారును ఢీకొన్న బస్సు

0

అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని బోధన్ రహదారిపై శుక్రవారం ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులకు గాయాలయ్యాయి. నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అనిల్ తన కారులో బాన్సువాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.