కార్యకర్తలకు అండగా ఉంటా..

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎంపీ అరవింద్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన బూత్ స్థాయి కార్యకర్త కుపిర్యాల అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అర్వింద్ ధర్మపురి బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష సాయాన్ని శనివారం ఎంపీ అరవింద్ బాధిత కుటుంబానికి అందించారు. ధైర్యంగా ఉండాలని వారికి భరోసానిచ్చారు. దినేష్ కులాచారి, గద్దె భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | సడన్​ బ్రేకు వేసిన బస్సు డ్రైవర్​.. వరుసగా ఢీకొన్న వాహనాలు