కొనసాగుతున్న అయోధ్య సైకిల్ యాత్ర

0

అక్షరటుడే, ఇందూరు: అయోధ్య శ్రీరాముని దర్శనార్థం నిజామాబాద్ కు చెందిన రఘు, నరేష్ గౌడ్ చేపట్టిన సైకిల్ యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ వరకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం వరకు 700 కి.మీ. ప్రయాణించారు. ఈ నెల 25 వరకు అయోధ్య చేరుకుంటామని వారు తెలిపారు.