క్యాలెండర్ ఆవిష్కరణ

0

అక్షరటుడే, ఆర్మూర్: ఆరోగ్య చైతన్య వేదిక క్యాలెండర్ ను మంగళవారం గోవింద్ పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆవిష్కరించారు. వైద్యాధికారిణి డాక్టర్ మానస చేతుల మీదుగా క్యాలెండర్ విడుదల చేశారు. ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ జక్కుల మోహన్, డాక్టర్ యాస్మిన్, సిబ్బంది రవి, కల్పన, లక్ష్మణ్, జానీ తదితరులు పాల్గొన్నారు.