అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత దుస్తులను క్రిస్టియన్లకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో భుజంగరావు, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ ఛైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement