అక్షరటుడే, బోధన్: జంగమ సమాజ్ క్యాలెండర్‌ను గురువారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగమ సమాజ్ ప్రజలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమాజ్ ప్రతినిధులు అజయ్‌కుమార్, రాజేందర్ అప్పా, నర్సింగ్ అప్పా తదితరులు పాల్గొన్నారు.