జైలులో న్యాయ చైతన్య సదస్సు

0

అక్షరటుడే, నిజామాబాద్ నగరం: జిల్లా జైలులో లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ బృందం ఆధ్వర్యంలో శనివారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఖైదీలకు అవగాహన కల్పించి వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదార్, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఉదయ్ కృష్ణ , అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ శుభం, ఎన్.ప్రమోద్, అనిల్ పాల్గొన్నారు.