డిచ్పల్లి ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా నారాయణ

0

అక్షరటుడే, నిజమాబాద్ రూరల్: డిచ్పల్లి ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) అధ్యకుడిగా ఎల్.నారాయణ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా ఎల్.గంగారాం, ప్రధాన కార్యదర్శిగా ఎస్.మురళి, కోశాధికారిగా సంగి గోపాల్, ఉపాధ్యక్షుడిగా కట్టా శోభన్ బాబు, సహాయ కార్యదర్శిగా జెసి.సాయులు, సలహాదారుగా సయ్యద్ నయీముద్దిన్, ఈసీ మెంబర్ గా వసంత్ రావును ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.