అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సీపీ సత్యనారాయణ దగ్గరుండి బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు.
Advertisement



Advertisement