నిజామాబాద్ లో హెలికాప్టర్ చక్కర్లు

0

అక్షర టుడే, నిజామాబాద్: అక్టోబరు 3న ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో ఎస్పీజి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం నిజామాబాద్ లో హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు.