అక్షరటుడే, ఆర్మూర్: పెర్కిట్ లోని వినాయక రెసిడెన్సి అపార్ట్మెంట్ నూతన కార్యవర్గం శుక్రవారం ఎన్నికైంది. అధ్యక్షునిగా నారాయణ రెడ్డి, కోశాధికారిగా నర్సయ్య, సెక్రటరీగా సత్యం రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కౌన్సిలర్లు ఇట్టెడి నర్సారెడ్డి, పొద్దుటూరి మురళీధర్ రెడ్డి అభినందించారు.