పత్తి కోనుగోలు కేంద్రం ప్రారంభం

0

అక్షరటుడే, బాన్సువాడ: మద్నూర్ మార్కెట్ కమిటీ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి కనీస మద్దతు ధర రూ.7,124గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.