పీఎంపీ క్లినిక్ సీజ్

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని అర్స పల్లిలో గల ఎం.శ్రీనివాస్ క్లినిక్ ను బుధవారం వైద్య అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వైద్యం చేస్తున్నట్లు తేలడంతో సీజ్ చేసినట్లు వెల్లడించారు.