అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని బోర్లo క్యాంప్ శివారు అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై కామారెడ్డి టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం దాడి జరిపారు. పేకాటరాయుళ్లని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.38 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.