అక్షరటుడే, బోధన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాల సంక్షేమం సాధ్యం కానుందని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ శరత్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆర్డీవో రాజా గౌడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.