బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: బీఆర్ఎస్ అంటేనే కేరాఫ్ అభివృద్ధి, సంక్షేమమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన హయాంలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు అని స్థానిక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిచ్చెంగి కృష్ణ, లత ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ACB Raids | దూకుడు పెంచిన ఏసీబీ.. ఇక వారే టార్గెట్‌