బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా దినేష్

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు బస్వా లక్ష్మినర్సయ్య జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన స్థానంలో పార్టీ రూరల్ ఇంఛార్జిగా ఉన్న దినేష్ ను నియమించారు. ఎంపీ అరవింద్ సూచన మేరకు దినేష్ కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినట్లు సమాచారం.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Dinesh Kulachari | భూపతి రెడ్డితో చర్చకు సిద్ధం.. దినేష్​ కులాచారి