అక్షరటుడే, వెబ్ డెస్క్: నగర శివారులోని ముబారక్ నగర్ భూలక్ష్మి మాతా ఆలయంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారి కళ్యాణ్ శర్మ పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట బాజిరెడ్డి జగన్, వీజీ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బస్సా ఆంజనేయులు ఉన్నారు.
