అక్షరటుడే,ఆర్మూర్: క్షత్రియ సమాజ్ మామిడిపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్, న్యాయవాది ఖాందేశ్ సంగీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్ అధ్యక్షుడు ఖాందేశ్ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అల్జాపూర్ నందకిషోర్, సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.