‘రోటరీ’ ఆధ్వర్యంలో వైద్యశిబిరం

0

అక్షరటుడే, ఆర్మూర్‌: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ ఆధ్వర్యంలో పిప్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రణతి డెంటల్‌ ఆస్పత్రి వైద్యులు విద్యార్థులకు పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు.