అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో ని ఖలీల్ వాడిలో ఏర్పాటు చేసిన లిబర్టీ స్టడీ సర్కిల్ ను ఎమ్మేల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా ఆదివారం ప్రారంభించారు. స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకురాలు సృజన తెలిపారు.
Advertisement

Advertisement