Advertisement
అక్షరటుడే, వరంగల్: వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థిగా కే ఆర్ నాగరాజు ఖరారు అయ్యారు. విశ్రాంత ఐపీఎస్ అయిన నాగరాజు ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. వర్ధన్నపేటలో కొద్ది నెలలుగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వేలు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఏఐసీసీ ఆయనకు టికెట్ ఖరారు చేసింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాగరాజుకు మంచి పేరు ఉంది. విధుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన తాజా అసెంబ్లీ బరిలో నిలవడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది
Advertisement