Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ పాఠశాల విద్యార్థులను ఆదివారం విద్య విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులకు నర్సరీ, రైతు బజార్, మార్కెట్ కు తీసుకెళ్ళి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో సామాజిక అవగాహన పెరుగుతుందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
Advertisement