అక్షరటుడే, బోధన్: ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ కు మద్దతుగా సాలురలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఉదయం మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుద్దె రాజేశ్వర్, అల్లే జనార్దన్, షకీల్, సాయిలు, సాయిరెడ్డి పాల్గొన్నారు.