సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

0

అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు హాలీడేస్ వర్తిస్తాయని పేర్కొంది.