హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా డాక్టర్ హరికృష్ణ, కార్యదర్శిగా మహమ్మద్ యాసిన్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీని పలువురు అభినందించారు. రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ అబ్జర్వర్ శ్రీనివాస్, విష్ణువర్ధన్, బొబ్బిలి నర్సయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.