ఇందూరులో మోదీ క్రేజీ..

అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇందూరు నగరం కాశాయమయమైంది. పసుపు రైతులు, యువత, మహిళలు స్వఛ్చందంగా మోదీ సభకు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వేషధారణలతో ఆకట్టుకున్నారు.

Advertisement
Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  PM Modi | నోరూరించే ​ఆదిలాబాద్​ ఇప్పపువ్వు లడ్డూ.. మన్​ కీ బాత్​లో ప్రస్తావించిన మోదీ