అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలను ప్రభుత్వం సత్వరమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ లోని ధర్నా చౌక్ లో శుక్రవారం ఫీజు దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ అనిల్, అధ్యక్షుడు విఘ్నేష్, మహేష్, నాగరాజు, దీపిక, విశాల్ పాల్గొన్నారు