అక్షరటుడే, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నుంచి బరిలో ఉన్న ఆయన నియోజకవర్గంలో ప్రచారంలో మాట్లాడుతూ.. ‘ నన్ను సాదుకుంటారా, సంపుకుంటారా.. నన్ను ఒడిస్తే ముగ్గురం(నేను, మా భార్య, కూతురు) ఉరి తీసుకోవాలా.. ఇక మీ ఇష్టం. ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూస్తారు. గెలిస్తే విజయ యాత్రకు వస్తా, లేకపోతే మీరు నా శవయాత్రకు రండి.’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement