అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా భట్రాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా శుక్రవారం ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాజు, ప్రధాన కార్యదర్శి రామరాజు, పట్టణ అధ్యక్షుడు న్యాయవాది మాణిక్ రాజు, ప్రధాన కార్యదర్శి బాపురాజు, నర్సింహ రాజు, గోవర్ధన్ రాజు, శంకర్ రాజు, దేవరాజు, మరుతిరాజు, మనోజ్ రాజు, సాయితేజ రాజు పాల్గొన్నారు.