ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి

0

అక్షరటుడే, ఇందూరు: రూరల్ మండలం కాలూర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడాలని పీ డీ ఎస్ యూ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అషుర్, రాజేశ్వర్, సృజన్ పాల్గొన్నారు.