రూ.19 లక్షలు పట్టివేత

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో మంగళవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. పూలాంగ్ సమీపంలో మణికంఠ అనే వ్యక్తి నుంచి రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తగిన ఆధారాలు చూపకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించారు.

Advertisement
Advertisement