అక్షరటుడే, ఆర్మూర్: బాల్కొండలోని కిసాన్ నగర్ లయన్స్ కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆదివారం డైరెక్టర్ బాబురావు శంకుస్థాపన చేశారు. రూ.16 లక్షలతో భవనం నిర్మిస్తున్నట్లు లయన్స్ గవర్నర్ లక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో సూర్య రాజ్, జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పటేల్, లింగం, నర్సయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.