అక్షరటుడే, వెబ్డెస్క్ : Tollywood | ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఆంధ్రకు తరలిరావాలన్నారు.
Advertisement
స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటుకు రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. సినిమాలు నిర్మించే సంస్థలకు సైతం రాయితీలు ఇస్తామన్నారు. కాగా.. తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమను ఉద్దేశించి ఆయన ఈ ప్రకటన చేసినట్లు సమాచారం.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement