అక్షరటుడే, నిజామాబాద్: జిల్లాకు చెందిన ముగ్గురికి రీజినల్ సెన్సార్ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్, జిల్లా కార్యాలయ జాయింట్ సెక్రటరీ కందుల జశ్వంత్, కార్యాలయ కార్యదర్శి ఆదీష్ కోర్వను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు మెంబర్లు(సెన్సార్ బోర్డు మెంబర్)గా నియమిస్తూ రీజినల్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు వీరు ఈ పదవిలో ఉండనున్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Advertisement