స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

Advertisement

అక్షరటుడే, బోధన్: పట్టణంలోని రాకాసిపేట్ లో ‘ది 88 పిచ్’ స్పోర్ట్స్ క్లబ్ ని మున్సిపల్ ఛైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజల ఆటవిడుపు కోసం ఈ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. నిర్వాహకులు సందీప్, రాకేష్ ని ఆమె అభినందించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | బోధన్‌లో సబ్‌ కలెక్టర్‌ పర్యటన