Health Benefits : ఈ గింజలను ప్రతిరోజు తిన్నారంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..?

Health Benefits : ఈ గింజలను ప్రతిరోజు తిన్నారంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..?
Health Benefits : ఈ గింజలను ప్రతిరోజు తిన్నారంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Health Benefits : నిత్యం ఆరోగ్యంగా ఉండుటకు ప్రకృతి మనకి ఎన్నో ఔషధ మౌలికలను ఇచ్చింది. అందులో ఒకటి పొద్దు తిరుగుడు పువ్వు. పొద్దు తిరుగుడు పువ్వు సూర్యకాంతం పువ్వు అని కూడా అంటారు. చూడటానికి బంతి లాగా కనిపిస్తుంది. ఇదిఅన్ని మొక్కలలో కెల్లా పోద్దు తిరుగుడు పోవే మిక్కిలి ముఖ్యమైనది. పోద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఎన్నో లాభాలను ఇస్తుంది. పొద్దు తిరుగుడు గింజల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కొంతమేరకు తింటూ వస్తే శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

పోద్దు తిరుగుడు గింజలని పచ్చిగా ఉన్నప్పుడు తినడం కంటే, ఈ గింజలని కాల్చి తింటే మరింత ప్రయోజనాలు అందుతాయి. పోద్దుతిరుగుడు గింజల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం… పోద్దుతిరుగుడు గింజలలో మెగ్నీషియం, ఫాస్పరస్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని ప్రేరేపించి దృఢంగా ఉంచుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల్లో బలహీనత ఏర్పడవచ్చు. ఇటువంటి సమయాల్లో ఈ పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకున్నట్లయితే ఎముకలని బలంగా, దృఢంగా మార్చుకోవచ్చు. పోద్దుతిరుగుడు గింజల్లో పోలేట్ ఉంటుంది. దీని కారణంగా పురుషులకు, మహిళలకు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతో దోహదపడుతుంది.

ఈ పోలేట్ శిశువులలో నాడీ గొట్టపు లోపాలను తగ్గించడంలో సహాయపడుతుంది. పోద్దుతిరుగుడు గింజల్లో జింక్ ఉంటుంది. ఈ జింక్ పురుషులలో స్పెర్ము నాణ్యతను మెరుగుపరిచే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. పోద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ E, కూడా ఉండడం చేత చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా తేమతో ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంచుటకు, ఇంకా,దృఢంగా మారెందుకో ఈ విత్తనాలు ఎంతో ఉపయోగపడతాయి. కాలుష్యం, వయసు పెరిగే కొద్దీ వచ్చే చర్మ సమస్యలను తగ్గించేందుకు ఈ పొద్దు తిరుగుడు గింజలు ఉపయోగపడతాయి. పోద్దుతిరుగుడు గింజలలో మోనో అన్ శాచురేటేడ్, పాలిఅన్ శాచురేటేడ్ పువ్వులు ఉంటాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Health Benefits : ఈ పండు మీకు తెలుసా..! ఎప్పుడైనా చూశారా.. దీంతో గుండె జబ్బులు పరార్.. కొవ్వు వెన్నెల కరగాల్సిందే..?

ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు, హృదయ సంబంధిత వ్యాధుల భారి నుండి కాపాడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల స్థాయిలను కూడా నియంత్రించగలదు. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం, ఫైబర్, పాలిఫేనాల్స్ ఉంటాయి.ఇవి శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది.ఇంకా,షుగర్ ఉన్న వారు ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి. విటమిన్ E, వంటి యాంటీ ఆక్సిడెంట్ లో పొద్దు తిరుగుడు విత్తనాల్లో అధికంగా ఉంటాయి. శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నిరోధించి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. బీటా -సీటోస్టెరాల్ సమృద్ధిగా ఉండడంతో రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.

పోద్దు తిరుగుడు గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.దినిని తిన్న వెంటనే శరీరానికి తృప్తినే ఇవ్వగలిగే ఆహారంగా చెప్పవచ్చు.ఇది కరిగే ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకలి ఎక్కువగా ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి పోద్దుతిరుగుడు గింజలు మంచి ఉపయోగం ఉంటుంది. ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా ఉండడం చేత రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ తినేందుకు అనువైనవి. కొంత పరిమాణంలో తింటే శరీరానికి కావాల్సిన అనేక ప్రయోజనాలు అందించగలదు ఈ పొద్దుతిరుగుడు గింజలు.

Advertisement