అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో మంచుచరియలు విరిగి పడిన ఘటనలో 49 మందిని సురక్షితంగా కాపాడారు. బద్రీనాథ్‌లోని మానా గ్రామం సమీపంలో శుక్రవారం ఉదయం మంచుచరియలు విరిగి పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో...
అక్షరటుడే, ఆర్మూర్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు శనివారం ఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు దిగువకు 0.6 టీఎంసీల నీటిని వదలడం కోసం ఇరు రాష్ట్రాల అధికారులు గేట్లను ఎత్తినట్లు ఎస్సారెస్సీ...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. పాంచరాత్రాగమ విధానాలతో 11 రోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 11 వరకు ఉత్సవాలు...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ టీజర్ శనివారం రిలీజ్ అయింది. ముకేశ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎంతో మంది స్టార్లు...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి విమానాశ్రమయం ఏర్పాటు కలగానే మిగిలిపోనుంది. ఎయిర్‌పోర్టు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన స్థానికులకు నిరాశే మిగలనుంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు గురించి అటు...