అక్షరటుడే, వెబ్‌డెస్క్: Varanasi | ఉత్తర్ ప్రదేశ్లోని Uttar Pradesh వారణాసిలో Varanasi దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. తల్లిదండ్రులు తమ పుత్ర రత్నాలకు మానవీయ విలువలు, బంధాలు, అనుబంధాలు ఏ విధంగానూ నేర్పడం లేదనడానికి ఈ ఘటన తార్కాణంగా నిలుస్తుంది.
వారణాసిలో మరో కీచక పర్వం వెలుగుచూసింది. ఓ యువతిపై young woman 23 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. 19 ఏళ్ల యువతిని 19-year-old girl దొరకబుచ్చుకున్న కామాంధులు.. ఆమెపై ఆరు రోజుల పాటు అత్యాచారం చేశారు. హోటళ్లు, హుక్కా బార్లకు తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకున్నారు.
వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగు చూడటంతో ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi స్పందించారు. వారణాసిలో Varanasi విమానం దిగగానే పోలీసులు, కలెక్టర్ తో మాట్లాడారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.