అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో 26,026 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా కోర్టుతో పాటు ఆర్మూర్, బోధన్ తదితర కోర్టులో లోక్‌అదాలత్ నిర్వహించారు. ఇందులో సివిల్ కేసులు 86, క్రిమినల్ కేసులు 15,666, అలాగే ఇతర కేసులు 10234 కేసులు పరిష్కారం అయ్యాయి.
Advertisement
Advertisement