అక్షరటుడే, జుక్కల్‌: బిచ్కుంద సర్కిల్‌ పరిధిలో వారం రోజుల్లో 37 పేకాట కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా 206 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి రూ. 2,90,000 నగదు, బైక్‌లు, సెలఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ జగడం నరేశ్‌ మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలో పేకాట ఆడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement