SSC Exams | పదో తరగతి పరీక్షలకు 75 మంది గైర్హాజరు

SSC Exams | పదో తరగతి పరీక్షలో 49 మంది గైర్హాజరు
SSC Exams | పదో తరగతి పరీక్షలో 49 మంది గైర్హాజరు

అక్షరటుడే, ఇందూరు: SSC Exams | పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం గణితం(Mathematics) ఎగ్జామ్​ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 22,779 మంది విద్యార్థులకు గాను 22,730 మంది హాజరయ్యారు. 49 మంది పరీక్ష రాయలేదు.

Advertisement
Advertisement

అలాగే కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో 12,579 మంది విద్యార్థులకు గాను 12,553 మంది హాజరయ్యారు. 26 మంది గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు(malpractice cases)లు నమోదు కాలేదు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  SSC Exams | మాల్ ప్రాక్టీస్​కు అవకాశం ఇవ్వొద్దు: కలెక్టర్​