Advertisement
అక్షరటుడే, ఇందూరు: Inter exams | ఇంటర్ పరీక్షల్లో భాగంగా గురువారం ఫస్టియర్ గణితం 1–బీ హిస్టరీ, జువాలజీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 18,197 మంది విద్యార్థులకు గాను 17,546 మంది విద్యార్థులు హాజరయ్యారు. 651 మంది గైర్హాజరయ్యారు.
Advertisement